Bollywood Movie Reviews

  • Subscribe to our RSS feed.
  • Twitter
  • StumbleUpon
  • Reddit
  • Facebook
  • Digg

Thursday, 4 April 2013

Badshaah review

Posted on 23:29 by Dilip Kumar

సమ్మర్  సినిమాల సందడి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ "బాద్షా" తో ఇవ్వాళ లాంచనంగా ప్రారంభమయ్యింది . మామూలు బాద్షా అంటే ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారికి కోపం రావొచ్చు సో దీన్ని బ్లాక్ బస్టర్ బాద్షా అనే పిలవాలి . యంగ్ హీరోలందరూ తలా ఒక సినిమాని 40 కోట్లు దాటించేసారు . ఇక మన బుడ్దోడిదే బాకీ . అందుకే ఒక దూకుడు  బ్లాక్ బస్టర్ దర్శకుడు .. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ , అలాగే బ్లాక్ బస్టర్ హీరోయిన్ కాజల్ అండ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చే తమన్ ... సో ఇంత మంది బ్లాక్ బస్టర్లు కలిసిన మన బ్లాక్ బస్టర్ బాద్షా ఎలా ఉందొ ఒక లుక్కేద్దాం . 

కథ..(కంగారు పడకండి మొత్తం చెప్పెయనులే సినిమా చూద్దురుగాని)
మన హీరో బాద్షా ఒక మాఫియా డాన్ . చిన్న చిన్న డాన్లందర్నీ గెలిచి ఫైనల్ గా  మన హెలికాప్టర్ విలన్ అదేనండి కెల్లి జార్జ్  ( ఈయన ఓన్లీ హెలికాప్టర్ లే ఎక్కుతాడులే ) తో పెట్టుకుంటాడు .  
కట్ చేస్తే మన హీరో రామారావు (మామూలు రామా రావు కాదండోయ్ ఎన్టీరామారావు )గా మారి  ఇటలీ లో ఉన్న మన హీరోయిన్ బంతి పూల జానకి కి లైన్ ఇస్తాడు . ఆమె పెళ్లి చెడకొట్టటానికి ఆమెతో పాటు ఇండియా ఒస్తాడు . ఇక తెలిసిందే గా శ్రీనువైట్ల గ్యాంగ్ మొత్తం అక్కడ సిద్దంగా ఉంటారు కామెడీ కోసం . 

సో హంగ్ కాంగ్ లో ఉన్న కెల్లి జార్జ్ కోసం ఇటలీ లో ఉన్న పాప ని ఎందుకు పటాయించాడో తెలుసుకోవాలంటే ఈ వీకెండ్ మీరు బ్లాక్ బస్టర్ బాద్షా అర్జెంటు గా చూసేయ్యాలి . 

బ్లాక్ బస్టర్ నటినటులు :
ఎన్టీఆర్ చాలా ఫ్రెష్ గా ఉన్నాడు . చాలా షాట్స్ లో అందంగా ఉన్నాడు . "సైరో సైరో " "వెల్కమ్ కనకం " " బంతి పూల జానకి " ఇలా అన్ని పాటల్లో డాన్సు కుమ్మేసాడు . కామెడీ ఎన్టీఆర్ కి కొత్త కాదు. అంతకు ముందు చారి లా చించేసాడు . ఈ సారి కూడా చాలా బాగా చేసాడు . ఇక జస్టిస్ చౌదరి గెటప్ లో తాతని గుర్తుకుతెచ్చాడు . కొన్ని రీమిక్స్ పాటలకి తాత స్టెప్పులు కూడా వేసాడు . ఓ రకంగా చెప్పాలంటే ఫాన్స్ కి ఈ సారి బావర్చి బిర్యానీ వడ్డించాడు . 

ఇక కాజల్ .. ఇన్ని సినిమాల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఊరికే పోలేదు . ఫస్ట్ హాఫ్ మొత్తం తన "బంతి" ఫిలాసఫీ తో బాగా నడిపించింది . సెకండ్ హాఫ్ పాపం హీరోయిన్ పోసిషన్ ఓన్లీ సాంగ్స్ కి అని గుర్తొచింది డైరెక్టర్ కి  .  ఓవరాల్ కాజల్ టూ గుడ్ . 

ఆయుధం లేకుండా రాజమౌళి సినిమా తీస్తాడేమో కాని బ్రహ్మానందం అండ్ ఎమ్మెస్ లేకుండా శ్రీనువైట్ల సినిమా తీయ్యడేమో !! 
ఎమ్మెస్ ది రివెంజ్ నాగేశ్వరరావు అనే డైరెక్టర్ రోల్ . తన పిచ్చి సినిమాలతో ప్రేక్షకుల మీద "రివెంజ్" తీస్కుంటాడన్న మాట . మాట్లాడితే ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యమనే క్యారెక్టర్ ని చూస్తె మనకి RGV గారు గుర్తొస్తారు . దూకుడు అంత  గొప్ప రోల్ కాదు బట్ ఫైన్ . 
ఇక బ్రాహ్మి ది  పిల్లి పద్మనాభ సింహ - పేరు కి ముందు పిల్లి వెనుక సింహ ఉన్నాయంటే ఆ పేరుకి ఒక కథ ఉంది లెండి . ఇంచుమించు రెడీ అండ్ దూకుడు లో చేసిన రోలే . ఈ సారి ఇంసేప్షన్ కాన్సెప్ట్ లో "కల" లో జీవించే క్యారెక్టర్ . సెకండ్ హాఫ్ మొత్తం తన భుజాల మీద ఎస్కున్నాడు ఒక్క మాటలో . ఆయన పేరులోనే ఆనందం ఉంది మరి నవ్వక ఎం చేస్తాం .. 

ఈ సారి మన సుధా ఆంటీ, ప్రగతి ఆంటీ , సురేకావాని అండ్ సత్య ఐటెం గర్ల్స్ కంటే బ్రహ్మాండంగా డాన్సులు వేసారు . నవదీప్ బకరా పెళ్ళికొడుకు లా చేసాడు . జస్ట్ ఓకే . సిద్దార్ధ్ ది  చిన్నదే కాని అవసరమైన పాత్ర .  నాజర్ షరా మామూలే పిల్ల తండ్రి . వెన్నెల కిషోర్ దర్సకత్వం లాంటివి చెయ్యకుండా ఇలా హ్యాపీ ఆ సపోర్టింగ్ రోల్స్ చేస్కోడం బెటర్ . 

బ్లాక్ బస్టర్ లక్షణాలు :

 ఫస్ట్ హాఫ్ లో కాజల్-ఎన్టీఆర్ లవ్ ట్రాక్ బాగా పండింది . ఇక ఎమ్మెస్ కామెడీ ఇప్పటి డైరెక్టర్స్ ని అనుకరిస్తూ చక్కగా నవ్వించింది . ఇటలీ అందాలు ఓ మూడు మంచి పాటలతో చాలా సింపుల్ గా ఫస్ట్ హాఫ్ అయిపొయింది . ఈ హాఫ్ లో కొంచెం మాఫియా గోల ఎక్కువయ్యింది . రెండు మూడు గ్యాంగ్లు ..పిచ్చి ఫైట్ లు ..తప్పదు ఓపిక పట్టాలి . 

ఇక సెకండ్ హాఫ్ తో కామెడీ గ్యాంగ్ మొత్తం హైదరాబాద్ లో రెడీ . అంతా హీరోయిన్ ఫామిలీ . బ్రహ్మానందం పాత్ర క్లిక్ అయితే తెలిన్దేముంది . నవ్వులే హాల్ మొత్తం . ఒకే లాంటి పాత్ర తో మళ్ళి మళ్ళి నవ్వించడం మామూలు విషయం కాదు . ఈ విషయం లో మాత్రం రైటర్స్ టీం కోన వెంకట్ అండ్ గోపి మోహన్ ని అభినందించాలి . వారు రాసిన పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి . అలాగే ఎన్టీఆర్ గర్ల్స్ మీద చేసే ఫుల్ లెంగ్త్ సీన్ ... బ్రాహ్మి సింహ డైలాగ్ సూపర్ . 

తమన్ పాటలు వినగా వినగా నచ్చాయి . స్క్రీన్ మీద అన్ని బాగున్నాయి . గుహన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది . 
ఆ మర్చిపోయానండోయి మన మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఒక ప్లస్ ( ఇటలీ లో చావ్ చావ్ గురించి చెప్పెపుడు ఒక ముసి నవ్వొస్తుంది మీకు )

లోటు పాట్లు 
శ్రీను వైట్ల సినిమా ఫార్మాట్ మనకి తెలుసు . హిట్ కోసం చూస్తున్న ఎన్టీఆర్ కి ఇప్పుడు ప్రయోగాలు చేసే తీరిక లేదు . సో పూర్తిగా దూకుడు లాంటి వంటకాన్నే దీనికి సిద్దం చేయించుకున్నాడు . ఎప్పుడు అన్ని పాత్రలకి న్యాయం చేసే శ్రీను గారు ఈసారి మొత్తం బ్రాహ్మి మీదే కథ నడిపించాడు .   భారీ కథనం ... ముక్యంగా ఆ డాన్ల గోల కొంచెం నస పెడుతుంది . భోజనం చేసాక డిసర్ట్ లేకపోతె మనకి అరగదు అందుకే మనకి అలవాటైన ఒక రొటీన్ క్లైమాక్స్ తప్పదు .  మొత్తంగా ఏదో ఒక కొత్త సినిమా చూసాం అన్న త్రిప్తి మనకి రాదు. కాని మనం ట్రైలర్ చూసి ఇదే ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయితే ..ఈ సినిమా మీ అంచనాలని నిజం చేస్తుంది . 

చివరగా ... 
పరిక్షలు అయిపోయాక ఎన్టీఆర్ సినిమా ధియేటర్ లో ఉంటె ఇంట్లో ఎందుకు ఉంటాం చెప్పండి . కథ లో సూపర్ కొత్త దనం  లేకపోయినా కామెడీ బాగా క్లిక్ అయ్యింది . తాతని గుర్తు చేస్తూ ఫాన్స్ ని కూడా ప్రసన్నం చేస్కున్నాడు . మాస్ సినిమా కాబట్టి బాద్షా ముందు "బ్లాక్ బస్టర్ " తగిలించేస్కోవచ్చు . 

రేటింగ్ 
ఆట లాంటి రియాలిటీ షోస్ లో ఒక రొటీన్ స్కోర్ ఉంటుంది జడ్జులు పళ్ళికిలిస్తూ ఇస్తారు ఓ కామన్ స్కోర్ "8" అని .... సో రివ్యూవర్స్ ఇచ్చే కామన్ రేటింగ్ నేను కూడా ఇచ్చెస్తా... 

అదేనండినా స్టైల్ లో 65/100
Email ThisBlogThis!Share to XShare to Facebook
Posted in Badshaah, Badshah, Kajal, NTR, Sreenu Vaitla | No comments
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Subscribe to: Post Comments (Atom)

Popular Posts

Categories

  • 2011
  • 2014
  • 2015
  • 3-tamil-movie-hot-stills-gallery
  • 3-tamil-movie-review
  • A
  • aaaah-tamil-movie-reviews
  • Aamir Khan
  • abhayam-movie-gallery
  • abhayam-movie-rating
  • abhayam-movie-review
  • Abhishek Bachchan
  • Action
  • adah-sharma-gallery
  • adah-sharma-hot-photos-gallery
  • Aditi Rao
  • aditi-chowdary-gallery
  • aditi-chowdary-hot-photos-gallery
  • aditi-govitrikar-gallery
  • aditi-govitrikar-hot-photos-gallery
  • aditi-sharma-gallery
  • aditi-sharma-hot-photos-gallery
  • Adult
  • aindrita-ray-gallery
  • aindrita-ray-hot-photos-gallery
  • aishwarya-rai-gallery
  • aishwarya-rai-hot-photos-gallery
  • Ajay Devgan
  • ajith
  • Akshay Kumar
  • Alankita Srivastav
  • Ali Zafar
  • amala-paul-hot-photos
  • amala-paul-hot-pictures
  • amala-paul-hot-stills
  • Amitabh Bachchan
  • anajali-hot-photos-gallery
  • Anita Kanwar
  • anjali-gallery
  • Anupam Kher
  • anupama chopra
  • Anushka Sharma
  • Arjun Kapoor
  • Arunoday Singh
  • attakathi-movie-reviews
  • attakathi-tamil-movie-reviews
  • attarintiki daaredi pawan powerstar
  • audio-release
  • Avijit Dutt
  • Awards
  • Ayesha Takia
  • B
  • Baby
  • Badshaah
  • Badshah
  • best movies
  • best of 2014
  • Bhandarkar Entertainment
  • Bipasha Basu
  • blog
  • Bobby Deol
  • Bollywood
  • Box Office
  • C
  • Children's
  • Chitrangada Singh
  • comedian
  • Comedy
  • Crime
  • D
  • Deepika Padukone
  • Dharmendra
  • Dolly
  • Drama
  • Dubbed Movie
  • Emraan Hashmi
  • English movie reviews
  • F
  • Family
  • Featured
  • G
  • Ghost Protocol rating
  • Ghost Protocol tamil movie
  • Govinda
  • Gul Panag
  • H
  • Hindi Movies
  • hindi-actress-gallery
  • hindi-movie-reviews
  • hollywood
  • hollywood reviews
  • Horror
  • hrithik roshan
  • i-ai-movie-news
  • Imran Khan
  • Irfan Khan
  • Jacqueline Fernandez
  • Jagat Rawat
  • Jeneva Talwar
  • John Abraham
  • Johny Lever
  • joker-hindi-movie-review
  • joker-movie-reviews
  • Journey rating
  • Journey Review
  • Journey telugu movie
  • K
  • Kajal
  • kakki-sattai-movie-reviews
  • Kangna Ranaut
  • Kareena Kapoor
  • karthi
  • kaththi
  • kaththi-movie-news
  • Katrina Kaif
  • Kiran Rao
  • Kitu Gidwani
  • komban
  • Krip Suri
  • Kriti Malhotra
  • kshetram-reivew
  • kshetram-telugu-movie
  • kshetram-telugu-movie-review
  • Kulraj Randhawa
  • Kumar Mangat
  • L
  • Lara Dutta
  • latest-hindi-movie-reviews
  • latest-movie-trailers
  • latest-tamil-movies-review
  • lingaa
  • lyrics
  • M
  • maatran-movie-reviews
  • maatran-tamil-movie-reviews
  • Madhur Bhandarkar
  • maharaja-movie-gallery
  • maharaja-movie-rating
  • maharaja-movie-review
  • Mahi Gill
  • Manish Gupta
  • Meher Ramesh
  • Mission: Impossible Ghost Protocol review
  • Mona Singh
  • Monica Dogra
  • Mouna Guru movie rating
  • Mouna Guru review
  • Mouna Guru Tamil movie
  • movie review
  • movie reviews
  • movie-articles
  • movie-kishu-kishu
  • movie-news
  • movie-news-blog
  • movies list
  • movies-tralier
  • mugamoodi-movie-reviews
  • mugamoodi-tamil-movie-reviews
  • music review
  • Musical
  • Myra Karn
  • N
  • Nafisa Ali
  • Nafisa Khan
  • nanban-audio-launch
  • nanban-audio-launch-photos
  • nanban-audio-release
  • nanban-movie-review
  • nanban-tamil-movie-review
  • nandeeswarudu-movie-rating
  • nandeeswarudu-movie-review
  • Neil Bhoopalam
  • new movies
  • news
  • Nikhil Dwivedi
  • NTR
  • Om Puri
  • others
  • overseas box office
  • P
  • pk
  • poojai
  • poovampatti-movie-reviews
  • poovampatti-tamil-movie-reviews
  • poster
  • posters
  • prabhu-deva's-special-song-for-sachin-tendulkar
  • Prakash Jha
  • Prateik Babbar
  • Priyanka Chopra
  • Purab Kohli
  • R
  • Rahul Singh
  • Raj Nidimoru
  • rajapattai-movie-review
  • rajapattai-rating
  • rajapattai-trailer
  • rajeev masand
  • Rajesh Sharma
  • rajinikanth
  • Rajkumar Gupta
  • Rajnikanth
  • Ranbir Kapoor
  • Rani Mukherjee
  • Ranveer Singh
  • reema-gallery
  • reema-hot-photos-gallery
  • regional
  • Reliance Entertainment
  • Review
  • Romantic
  • S
  • Saif Ali Khan
  • Salman Khan
  • Samir Karnik
  • Sanjay Dutt
  • Sanjay Mishra
  • santhanam
  • Saurabh Shukla
  • Science Fiction
  • Sendhil Ramamurthy
  • Shadow
  • Shahid Kapoor
  • Shahrukh Khan
  • Shruti Hassan
  • Siddharth Makkar
  • siva-karthikeyan
  • Social
  • Sonakshi Sinha
  • sonali-joshi-gallery
  • sonali-joshi-hot-photos-gallery
  • Sonam Kapoor
  • songs
  • Sreenu Vaitla
  • sri-divya
  • Srikanth V
  • Sudhir Mishra
  • Sunny Deol
  • sunny Leone
  • superstar
  • Sushil Dahiya
  • T
  • Tamil Box Office
  • tamil movie review
  • tamil trailer
  • tamil-actress-gallery
  • tamil-audio-release
  • tamil-movie-reviews
  • tamil-movies-review
  • tamil-movies-reviews
  • tamil-movies-trailers
  • Television
  • telugu box office
  • telugu movie review
  • telugu trailer
  • telugu-actress-gallery
  • telugu-movie-review
  • telugu-movies-review
  • thandavam-movie-reviews
  • thandavam-tamil-movie-reviews
  • theni-maavattam-movie-hot-stills-gallery
  • theni-maavattam-movie-review
  • Thriller
  • thuppakki-movie-reviews
  • thuppakki-tamil-movie-reviews
  • Tillotama Shome
  • top 10
  • top-10-tamil-movies
  • trailers
  • Tusshar Kapoor
  • U
  • Uchithanai Mukarnthal rating
  • Uchithanai Mukarnthal Review
  • Uchithanai Mukarnthal tamil movie
  • upcoming movies
  • UTV Spotboy
  • Varun Dhawan
  • Venkatesh
  • vettai-movie-review
  • vettai-movie-review-hot-stills-gallery
  • vettai-telugu-movie-review
  • videos
  • Vidya Balan
  • Vinay Pathak
  • vishal
  • worst movies
  • Y
  • yennai-arinthaal
  • Z
  • Zayed Khan

Blog Archive

  • ►  2015 (242)
    • ►  May (30)
    • ►  April (47)
    • ►  March (45)
    • ►  February (39)
    • ►  January (81)
  • ►  2014 (210)
    • ►  December (100)
    • ►  November (49)
    • ►  October (8)
    • ►  September (26)
    • ►  August (12)
    • ►  July (3)
    • ►  May (3)
    • ►  April (3)
    • ►  March (1)
    • ►  February (3)
    • ►  January (2)
  • ▼  2013 (61)
    • ►  December (8)
    • ►  November (1)
    • ►  October (8)
    • ►  September (2)
    • ►  August (3)
    • ►  July (1)
    • ►  June (3)
    • ►  May (8)
    • ▼  April (12)
      • Watch Thala Ajith's Valai Teaser
      • Thalaivaa Is Going to Release on Vijay’s Birthday?
      • Isai Tamil Movie Review
      • 555 Tamil Movie Review
      • Yaaruda Mahesh Tamil Movie Review
      • Shadow movie review
      • Gunde Jaari Gallantayyinde (GJG) Review
      • Nagaraja Cholan Ma Mla - Amaithipadai 2 Tamil Movi...
      • Ethir Neechal Tamil Movie Review
      • Settai Tamil Movie Review
      • Kedi Billa Killadi Ranga Tamil Movie Review
      • Badshaah review
    • ►  March (5)
    • ►  February (4)
    • ►  January (6)
  • ►  2012 (78)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  October (3)
    • ►  September (4)
    • ►  August (9)
    • ►  July (47)
    • ►  May (2)
    • ►  April (4)
    • ►  January (5)
  • ►  2011 (18)
    • ►  December (18)
Powered by Blogger.

About Me

Dilip Kumar
View my complete profile